For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

By Nageswara Rao
|

చైనా స్టాక్ మార్కెట్లో సోమవారం జరిగిన అమ్మకాల్లో ఆ దేశంలోని అపర కుబేరుడు భారీ నష్టాలను చవి చూశాడు. డాలియన్ వాండా సంస్ధ ఛైర్మన్ వాంగ్ జియాన్‌లిన్ ఒక్క రోజులో 360 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ. 23,760 కోట్లు) నష్టపోయారు.

ఇది అతని మొత్తం సంపదలో దాదాపు 10 శాతానికి సమానం. చైనాతో పాటు, గ్లోబర్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా నష్టాలను చవిచూడటంతో జియాన్ లిన్ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఇదే సమయంలో చైనా సంపన్నుల జాబితాలో రెండో స్ధానంలో ఉన్న ఆలీబాబా వెబ్‌సైట్ వ్యవస్థాపకులు జాక్ మా 54.5 కోట్ల డాలర్ల (రూ.3,597 కోట్లు) సంపదను నష్టపోయారు.

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు
చైనా స్టాక్ మార్కెట్లో సోమవారం జరిగిన అమ్మకాల్లో ఆ దేశంలోని అపర కుబేరుడు భారీ నష్టాలను చవి చూశాడు. డాలియన్ వాండా సంస్ధ ఛైర్మన్ వాంగ్ జియాన్‌లిన్ ఒక్క రోజులో 360 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ. 23,760 కోట్లు) నష్టపోయారు.

 ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఇది అతని మొత్తం సంపదలో దాదాపు 10 శాతానికి సమానం. చైనాతో పాటు, గ్లోబర్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా నష్టాలను చవిచూడటంతో జియాన్ లిన్ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది.

 ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఇదే సమయంలో చైనా సంపన్నుల జాబితాలో రెండో స్ధానంలో ఉన్న ఆలీబాబా వెబ్‌సైట్ వ్యవస్థాపకులు జాక్ మా 54.5 కోట్ల డాలర్ల (రూ.3,597 కోట్లు) సంపదను నష్టపోయారు.

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

డ్రాగన్ దెబ్బ నుంచి ప్రపంచ మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నప్పటికీ, చైనాలో మాత్రం నష్టాల్లోనే కొనసాగాయి. స్టాక్ మార్కెట్ల పతనానికి అడ్డుకట్ట వేసందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ నిష్పత్తితో పాటు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

అయినా సరే స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. చైనా ప్రామాణిక ఈక్విటీ సూచీ షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.63 శాతం క్షీణించి 2,964.97 వద్దకు చేరుకుంది. సోమవారం నాడైతే సూచీ 8.49 శాతం పతనమైంది.

 ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు

ఇక పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీరేట్లు తగ్గించిన ప్రభావం గ్లోబల్ మార్కెట్లపైన మాత్రం సానుకూలంగా పనిచేసింది. ఈ ప్రభావంతో మధ్యాహ్నానికి యూరప్ మార్కెట్లు 3-5 శాతం మధ్యలో పుంజుకోగా, రాత్రికి ప్రారంభమైన అమెరికా సూచీలు సైతం 2-3 శాతం దాకా లాభాల్లో నమోదయ్యాయి.

English summary

ఒక్కరోజులో 22వేల కోట్లు నష్టపోయిన చైనా కుబేరుడు | China's richest man loses $3.6 bn in one day after global stock markets crash

Wang Jianlin, chairman and founder of property and entertainment company Dalian Wanda, lost more than 10 percent of his total wealth on Monday, according to the Bloomberg Billionaires Index, which tracks the world's richest people.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X