18 డాలర్లకే ఇండియా టూ వియత్నాం.. తక్కువ ధరకే సేవలందిస్తున్న ఆ విమాన సంస్థ.. కారణమేమిటంటే..
VietJet Airways: విహార యాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇదొక మంచి శుభవార్తని చెప్పుకోవాలి. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విమాన ఛార్జీలు...