2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు ఆదాయపు పన్ను విధానాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానం కావాలా వద్దా అనే విషయాన్ని ఉద్యోగులు తమ సంస్థలు లేదా కంపెనీల యాజమాన్యానికి వెల్లడించాలి. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం సర్క్యులర్ జారీ చేసింది. తద్వారా వేతనాల నుండి టీడీఎస్ మినహాయింపుకు వీలు కల్పించాలని కోరుతోంది. కొత్త పన్ను విధానంలో నిర్దిష్ట పన్ను మినహాయింపులు పొందకుంటే తక్కువ పన్ను రేట్లు వర్తిస్తాయి.

ఉద్యోగులు కంపెనీలకు తెలియజేయాలి
పాత, కొత్త పన్ను విధానాలలో దేనిని ఎంచుకుంటామనే విషయాన్ని ఉద్యోగులు తమ కంపెనీలకు తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్, పన్నుల కేంద్ర బోర్డు (CBDT) ఒక సర్క్యూలర్‌లో తెలిపింది.

పాత పన్ను విధానం
పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5 నుండి రూ.10 లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షల నుండి ఆ పైన 30 శాతం పన్ను విధిస్తారు.

కొత్త పన్ను విధానం
కొత్త పన్ను విధానమైతే రూ.2.5 లక్షల నుండి 5 లక్షల వరకు 5 శాతం, రూ.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు 10 శాతం, రూ.7.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు 15 శాతం వర్తిస్తుంది. రూ.10 లక్షల నుండి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షల కంటే పైన 30 శాతం వర్తిస్తుంది. అయితే ఇందులో కొన్ని పన్ను మినహాయింపులు వదులుకోవాలి. ఇది ఆప్షన్ మాత్రమే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications