For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర..

|


పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. దీపావలి తర్వాత పెరుగుతూ వస్తున్న బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.600 వరకూ తగ్గింది.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.

24 క్యారెట్లు

24 క్యారెట్లు

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1798 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 23.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,700లు పలికింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,220కు చేరుకుంది.

22 క్యారెట్ల బంగారం

22 క్యారెట్ల బంగారం

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.550 తగ్గింది రూ.49,700కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.54,220 వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,370 ఉండగా.. ముంబైలో రూ. 54,380, ఢిల్లీలో రూ. 54,530, కోల్ కత్తాలో రూ. 54,380, బెంగళూరులో రూ. 54,410, విజయవాడలో రూ.54,380గా ఉంది.

వెండి

వెండి

వెండి కిలోకు రూ.1000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.71,100 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ. 74,000 ఉండగా.. ముంబైలో రూ. 71,100, ఢిల్లీలో రూ.71,100, బెంగళూరులో రూ. 73,700గా ఉంది.

English summary

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. | The price of gold, which has been increasing for the past few days, has come down heavily on Saturday

Good news for pasidi lovers. The price of gold, which has been increasing for the past few days, has come down. The price of gold, which has been on the rise since Diwali, fell sharply on Saturday.
Story first published: Saturday, December 24, 2022, 15:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X