For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్, లింక్స్ ఇష్యూనే కారణం!

|

NSEలో బుధవారం (ఏప్రిల్ 24) ట్రేడింగ్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం ఆందోళన కలిగించింది. NSE ఎఫ్ అండ్ వోలో ఉదయం గం.11.40 నిమిషాల నుండి ట్రేడింగ్ నిలిచింది. దీంతో క్యాష్ మార్కెట్లోను NSE ట్రేడింగ్ ఆపేసింది. ట్రేడింగ్ నిలిచిపోవడంపై NSE స్పందించింది. ప్రస్తుతం సర్వర్‌ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించేది వెల్లడిస్తామని తెలిపింది.

అయితే సెన్సెక్స్ నార్మల్‌గానే కొనసాగింది. NSE 11 సెక్టార్ గెజ్ లైవ్ ప్రైస్ కోట్స్ అప్ డేట్ కావడం లేదు. ఇది రెండు సర్వీస్ ప్రొవైడర్లతో బహుళ టెలికం లింక్స్ ద్వారా పని చేస్తుంది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రెండు కూడా తమ లింక్స్‌లో సమస్యలు ఉన్నట్లు ధృవీకరించారని తెలుస్తోంది. ఇది ఎన్ఎస్ఈ సిస్టం పైన ప్రభావం చూపింది.

NSE Halts Trading in All Segments Due to Technical Error, Links Issue to Blame

NSE ప్రైస్ అప్ డేట్ నిలిచిపోవడంతో అప్ డేట్ కోసం వేచి చూస్తున్న ట్రేడర్లు ఒక్కసారిగా షాకయ్యారు. NSEలో సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోవడంపై నెటిజన్లు వివిధ రకాలుా కామెంట్స్ చేస్తున్నారు. బీఎస్ఈ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది.

English summary

సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్, లింక్స్ ఇష్యూనే కారణం! | NSE Halts Trading in All Segments Due to Technical Error, Links Issue to Blame

Trading has been halted on NSE across brokers after technical glitches as live price quotes of spot Nifty, Bank Nifty indexes and others failed to update. Brokerage firm Zerodha said: "Trading is halted on NSE across brokers. We are waiting for it to come back online. For equity orders, you can use BSE."
Story first published: Wednesday, February 24, 2021, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X