For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rate Today: రూ.51,000కు పైన బంగారం, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5000 తక్కువ

|

బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో క్రితం సెషన్‌లో రూ.51,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత స్వల్పంగా పెరగడంతో ఈ మార్కుకు కాస్త పైన ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.61,500 దిగువకు పడిపోయింది. ఈ రోజు కాస్త పెరుగుదలను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1861 డాలర్ల స్థాయికి పడిపోయింది.

ఉదయం గం.10.30 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.222 క్షీణించి రూ.51,121 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.260 నష్టపోయి రూ.51,335 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.301 పెరిగి రూ.61,798 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.340 పెరిగి రూ.62,538 వద్ద ట్రేడ్ అయింది.

Gold Rate Today: Yellow metal trades flat, silver slips below Rs 62000

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.20 డాలర్లు పెరిగి 1862 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.228 డాలర్లు పెరిగి 22.056 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పసిడి రూ.5000 తక్కువగా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 210 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.

English summary

Gold Rate Today: రూ.51,000కు పైన బంగారం, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5000 తక్కువ | Gold Rate Today: Yellow metal trades flat, silver slips below Rs 62000

Gold prices were trading flat with a positive bias on Tuesday, tracking a fall in the US treasury yields. However, a strong US dollar capped gains for the yellow metal.
Story first published: Tuesday, May 10, 2022, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X