For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి: ఐనా రూ.48,000 వద్ద పసిడి

|

బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిన్న స్టాక్ మార్కెట్లు, ఫ్యూచర్ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. నేడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ పసిడీ రూ.48,000కు సమీపంలో ఉంది. వెండి రూ.70,000కు సమీపంలో ఉంది. ఆల్ టైమ్ గరిష్టంతో బంగారం ధరలు రూ.8,250 మాత్రమే తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12,400 తక్కువగా ఉంది. అంటే నాలుగు వారాల్లో రూ.4000కు పైగా పెరిగింది.

డిజిటల్ సబ్‌స్క్రిప్షన్: బిట్‌కాయిన్‌కు 'టైమ్ మేగజైన్' కొత్త ఉత్సాహండిజిటల్ సబ్‌స్క్రిప్షన్: బిట్‌కాయిన్‌కు 'టైమ్ మేగజైన్' కొత్త ఉత్సాహం

రూ.48,000కు సమీపంలో పసిడి

రూ.48,000కు సమీపంలో పసిడి

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.291.00 (-0.60%) తగ్గి రూ.47937.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,252.00 ప్రారంభమైన ధర, రూ.48,260.00 గరిష్టాన్ని, రూ.47,883.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.248.00 (-0.51%) తగ్గి రూ.48256.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,500.00 ప్రారంభమైన ధర, రూ.48,542.00 గరిష్టాన్ని, రూ.48,194.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.70వేలకు సమీపంలో

వెండి రూ.70వేలకు సమీపంలో

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.383.00 (-0.54%) తగ్గి రూ.69955.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,399.00 వద్ద ప్రారంభమై, రూ.70,399.00 గరిష్టాన్ని, రూ.69,707.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.373.00 (-0.52%) తగ్గి రూ.71049.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,364.00 ప్రారంభమైన ధర, రూ.71,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,801.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తగ్గాయి. -0.25 (-0.01%) డాలర్లు తగ్గి 1,792.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,788.55 - 1,798.00 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 26 డాలర్లకు పైనే ఉంది. 0.025 (-0.09%) డాలర్లు తగ్గి 26.545 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.422 - 26.665 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి: ఐనా రూ.48,000 వద్ద పసిడి | Gold rate today: Yellow metal trades at Rs 48,200: silver trades above Rs 70,300

Gold and silver futures were trading below the flatline on Thursday but losses were checked by a sagging dollar and weaker US Treasury yields that boosted the metal's appeal.
Story first published: Thursday, April 22, 2021, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X