దేశీయ ఎగుమతుల్లో మంచి పెరుగుదలను నమోదు చేసింది. చైనా, ఇతర ఆసియా దేశాలకు జూలై మాసంలో ఎగుమతులు 78 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు క్రిసిల్ తెలిపింది. మొత్తం ఎగుమతుల్లో ఇవి పదహారు శాతానికి సమానం. ఏప్రిల్ నెలలో ఎగుమతులు 60.2 శాతం, మే నెలలో 50 శాతం, జూన్ నెలలో 30 శాతం క్షీణించాయి. అయితే జూలై నెలలో మాత్రం క్షీణత 10.2 శాతానికి పరిమితమైంది.
జూలైలో ఎగుమతులు చైనాకు 78 శాతం కాగా, మలేసియాకు 76 శాతం, వియత్నాంకు 43 శాతం, సింగపూర్‌కు 37 శాతం చొప్పున పెరిగాయి. అదే సమయంలో యూఏఈకి 53.2 శాతం, బ్రిటన్‌కు 38.8 శాతం, అమెరికాకు 11.2 శాతం, బ్రెజిల్‌కు 6.3 శాతం మేర తగ్గాయి. కరోనా మహమ్మారిని మొదట అదుపులో పెట్టిన దేశాలకు ఎగుమతులు పెరిగాయి.

చైనాకు ఏప్రిల్ - జూలై నెలలో 31 శాతం పెరిగి 7.29 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇతర ఎగుమతులు 29.99 శాతం మేర తగ్గాయి. చైనాకు గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య 5.57 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈసారి 30.71 శాతం పెరిగి 7.29 డాలర్లు పెరిగింది. మొత్తంగా ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 107.14 డాలర్లు కాగా, ఈసారి 75.01 డాలర్లుగా ఉంది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications