భారత మర్చంటైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు మర్చంటైజ్ ఎగుమతులు 45.80 శాతం పెరిగి 374.05 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో 256.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
అదే సమయంలో దిగుమతులు 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 176.07 బిలియన్ డాలర్లుకు పెరిగింది. 2020.21 ఏప్రిల్-ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 88.99 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబరచడం కలిసి వచ్చింది. అలాగే ఇదే నెలలో భారత్ 55 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్య లోటు 21.19 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 2021లో నమోదయిన 13.12 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే పెరిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications