For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంలో రకాలు తెలుసా?

By Jai
|

బంగారు ఆభరణాలలో విభిన్న రకాల బంగారాన్ని వినియోగిస్తుంటారు. దీనివల్ల ఆ ఆభరణం అందం మరింతగా పెరుగుతుంది. ఆభరణాల వినియోగదారుల్లో అభిరుచులు మారుతున్న నేపథ్యములో విభిన్న రకాల బంగారంతో కూడిన ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి బంగారంలో ఉన్న రకాల గురించి తెలుసుకుందామా...

పసుపు బంగారం : ఈ బంగారాన్ని బంగారం, రాగి, జింక్ ల కలయికతో తయారు చేస్తారు. ఈ బంగారం రంగాలు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఈ బంగారం 24 క్యారెట్లు (99.9 శాతం స్వచ్ఛత), 22 క్యారెట్లు (91.6 స్వచ్ఛత), 18 క్యారెట్ (75 శాతం స్వచ్ఛత), 14 క్యారెట్ (58. 3 శాతం స్వచ్ఛత). ఈ బంగారాన్ని ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.

మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'

Know about these three types of gold

తెల్ల బంగారం : ఈ బంగారంలో బంగారంతో పాటు ప్లాటినం/పల్లాడియం ఉంటుంది. బంగారం, పల్లాడియం, నికెల్, జింక్ తోనూ ఈ బంగారాన్ని తయారు చేస్తారు. ఈ బంగారం ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. పసుపు బంగారంపై గీతలు పడటానికి అవకాశం ఉంటుంది. కానీ తెల్ల బంగారంపై ఆ అవకాశం ఉండదు. ఈ బంగారం ధర పచ్చ బంగారం, ప్లాటినం ధరకన్నా తక్కువగా ఉంటుంది. ఈ బంగారానికి గత పది నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ బంగారాన్ని ఎంగేజిమెంట్, వెడ్డింగ్ రింగ్స్ కోసం వినియోగిస్తున్నారు.

రోజ్ గోల్డ్ : బంగారం, రాగి కలయికతో ఈ బంగారాన్ని తయారు చేస్తారు. ఇందులో 75 శాతం బంగారం, 25 శాతం రాగి ఉంటుంది. ఆడ,మగవాళ్ళు రింగుల కోసం ఇలాంటి బంగారాన్ని వినియోగిస్తున్నారు. ఈ బంగారం ధర తక్కువ ఉంటుంది.

Read more about: gold బంగారం
English summary

బంగారంలో రకాలు తెలుసా? | Know about these three types of gold

We found many types og gold. 10 carat gold: gold of the lowest purity. It contains only 40% pure gold. It has 10 parts gold to 12 parts of other metals.
Story first published: Sunday, May 26, 2019, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X