న్యూఢిల్లీ: ఆదాయ పన్ను వసూళ్లు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆయన శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి, రైతులకు భారీ ఊరట కలిగించింది ఈ బడ్జెట్. ఈ విషయం పక్కన పెడితే ఆన్లైన్, ఇతర సాంకేతికతల వల్ల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి.
2013-14లో రూ.6.38 లక్షల కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లు ఈ ఏడాది రూ.12 లక్షల కోట్లకు పెరిగాయి. పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 80 శాతం పెరిగినట్లుగా తెలిపారు. వీరి సంఖ్య 3.79 కోట్ల నుంచి 6.85 కోట్లకు చేరింది.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో నిజాయతీగా పన్నులు చెల్లిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చెల్లించే పన్ను ఆదాయాన్ని పేదల అభ్యున్నతికి, మెరుగైన మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications