For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త!! వారం రోజులో కుప్పకూలనున్న బంగారం ధరలు ఎలాగో తెలుసా?

By Sabari
|

పెళ్లిలా సీజన్ కావడంతో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసిన బంగారం, బంగారం, బంగారం లేకపోతే మన దేశంలో పెళ్లిళ్లు జరగవు.

 భారీగా తగ్గాయి

భారీగా తగ్గాయి

కాబ్బటి ఈ సీజన్లో బులియన్ మార్కెట్లు బంగారం ధరలు భారీగా తగ్గాయి .అది కూడా ఒక్క రోజులోనే దాదాపుగా రూ.500 రూపాయిలు వరకు పసిడి ధర పడిపోయింది.

అంతర్జాతీయ సంకేతాలు

అంతర్జాతీయ సంకేతాలు

దింతో పసిడి కొనుగోలు దారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానిక బంగారు షాపులో కూడా డిమాండ్ తాగిపోవడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా వస్తుండంతో . బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.500 తగ్గి రూ.32000 కు చేరుకుంది.

సిల్వర్ కూడా

సిల్వర్ కూడా

సిల్వర్ కూడా బంగారు బాటనే పట్టింది. సిల్వర్ ధర సైతం కే.జి. కి దాదాపుగా రూ.250 తగ్గింది రూ.40600 గా నమోదు అయింది.

 దేశవ్యాప్తంగా బంగారు ధరలు

దేశవ్యాప్తంగా బంగారు ధరలు

ఇక అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారు ధర ఒక అంసుకు $ 1300 డాలర్లకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా బంగారు ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది.

 డాలర్ విలువ

డాలర్ విలువ

అమెరికా బ్యాంకు వ్యూస్ పెరగడం అలాగే డాలర్ విలువ పెరగడంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్టంగా $1290.3 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ కూడా అంతర్జాతీయంగా అంసుకు $ 16.24 డాలర్లకు చేరుకొంది.

 బులియన్ ట్రేడర్స్

బులియన్ ట్రేడర్స్

కేవలం అంతర్జాతీయంగా ఈ విలువైన మెటల్స్ ధరలు పడిపోవడమే కాకుండా స్థానిక ఆభరణాలు వర్తకుల నుండి ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు దిగివచ్చాయి అని బులియన్ ట్రేడర్స్ చెప్పారు.

 ఒక్క వారం ఆగండి.

ఒక్క వారం ఆగండి.

మరి కొన్ని రోజులు చూస్తే బంగారం ఇంకా దిగిరానుంది ,కాబ్బటి బంగారం కొనాలి అనుకుంటున్నవారు ఒక్క వారం ఆగండి. తర్వాత మీకు ఎంతో ఇష్టమైన బంగారం కొనండి అప్పుడు మీరు ఊహించని ధరతో మీరు బంగారం కొంటారు.

Read more about: gold price gold rates gold
English summary

శుభవార్త!! వారం రోజులో కుప్పకూలనున్న బంగారం ధరలు ఎలాగో తెలుసా? | Good news !! Do you Know Gold prices Falling Over the Week?

.As the wedding season, gold shops are kicking out. Wherever you see gold, gold or gold, you will not get married in our country.
Story first published: Friday, May 18, 2018, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X