For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌చ్చే వారం కూడా మార్కెట్లు లాభాల్లో కొనసాగే అవ‌కాశం

మార్కెట్ల‌లోకి ఇంత డ‌బ్బు వ‌చ్చి లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండేందుకు కార‌ణ‌మేంట‌ని చాలా మందికి అనుమానం క‌ల‌గొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌ట‌మే ఇందుక

|

ఈ వారంలో మార్కెట్లు స‌రికొత్త గ‌రిష్ట స్థాయిల‌ను తాకాయి. వ‌చ్చే వారం సైతం ఇదే ట్రెండ్ కొన‌సాగి మ‌ళ్లీ స‌రికొత్త రికార్డు స్థాయిని సూచీలు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. ఇప్పుడు మార్కెట్లు చాలా ఉద్విగ్న‌త స్థాయిలో ఉన్న‌ట్లు, కాబ‌ట్టి ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త వ‌హించాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న స‌మ‌స్యేంటంటే మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంది. కాబ‌ట్టి మార్కెట్లు క్షీణించేందుకు ఉన్న అవ‌కాశాలు త‌క్కువ‌.

 మార్కెట్లు స‌రికొత్త గ‌రిష్టాల‌ను న‌మోదు చేసే అవ‌కాశం

అయితే మార్కెట్ల‌లోకి ఇంత డ‌బ్బు వ‌చ్చి లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండేందుకు కార‌ణ‌మేంట‌ని చాలా మందికి అనుమానం క‌ల‌గొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఫార్మా, ఐటీ రంగాల్లో త‌క్కువ స్థాయిల్లో ఉన్న షేర్ల‌ను కొన‌డం మంచిద‌ని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
గ‌మ‌నిక‌:ఇక్క‌డ ఇచ్చిన సూచ‌నలు అభిప్రాయాలు మాత్ర‌మే. దీనిపై ఆధార‌ప‌డి పెట్టుబ‌డులు పెట్టిన గుడ్‌రిట‌ర్న్స్ యాజ‌మాన్యం ఎటువంటి బాధ్య‌త వ‌హించ‌దు.

Read more about: markets sensex stocks
English summary

వ‌చ్చే వారం కూడా మార్కెట్లు లాభాల్లో కొనసాగే అవ‌కాశం | Markets May Continue Trending Higher Next Week

So, where is this money coming from? This liquidity is largely coming into mutual funds, where investors are pouring money. Recently, there were reports that select mutual funds from the small cap space have stopped accepting subscriptions, citing overvaluations. Some reports suggest that monthly SIPs are almost Rs 5,000 crores to Rs 10,000 crores every month. One has to deploy that money, which tends to push stock prices even higher.
Story first published: Saturday, May 13, 2017, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X