77 శాతం పడిపోయిన బజాన్ ఫిన్ సర్వ్ నికరలాభం, రూ.838 కోట్ల నుంచి రూ.194 కోట్లకు డౌన్..
లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీపై కూడా పడింది. కంపెనీ నికరలాభం 77 శాతం తగ్గింది. గత మార్చిలో కంపెనీ లాభం రూ.838.7 కోట్లు కాగా.. అది ఆ సారి రూ.194.4 ...