Retirement: 24 ఏళ్లకే గూగుల్‌లో జాబ్.. 29 వయస్సులో రిటైర్‌మెంట్.. ఇది కదా పక్కా ప్లానింగ్..
Retirement at 29: ఈ మధ్య ఎర్లీ రిటైర్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరి ఆశయంగా మారుతోంది. ఓపిక ఉన్నంత మేర ఎక్కువ సంపాదించి, కొంత కాలం అయిన తర్వాత ఉద్యోగం మానేసి రెస్ట...