మీ నెలసరి జీతం నుండి కంపెనీ లు TDS ను ఎలా లెక్కిస్తాయో తెలుసా?
TDS లేదా పన్ను మినహాయింపు అనేది పన్ను చట్టం సెక్షన్ 192 క్రింద తప్పనిసరి.అయితే ఈ మొత్తం పన్నుచెల్లింపుదారుల జీతం నుండి లెక్కిస్తారు.TDS మినహాయింపు తర్వాత, మిగతా మొత్తాన్నిఉద్యోగికి చెల్లించబడుతుంది.
TDS లేదా పన్ను మినహాయింపు అనేది పన్ను చట్టం సెక్షన్ 192 క్రింద తప్పనిసరి.అయితే ఈ మొత్తం పన్నుచెల్లింపుదారుల జీతం నుండి లెక్కిస్తారు.TDS మినహాయింపు తర్వాత, మిగతా మొత్తాన్నిఉద్యోగికి చెల్లించబడుతుంది.

జీతం మొత్తం లో TDS ను లెక్కించడం ఎలా:
TDS లెక్కింపు ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుడి సగటు ఆదాయం పన్ను రేటు ఆధారంగా తీసివేయబడుతుంది. మరియు సగటు ఆదాయం పన్ను లెక్కింపునకు, నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం కోసం అమలులో ఉన్న పన్ను రేటు పరిగణనలోకి తీసుకుంటారు.

సగటు ఆదాయం పన్ను రేటు లెక్కింపు వివరిస్తూ ఒక ఉదాహరణ.
60 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న మిస్టర్ భరత్ అనే వ్యక్తికి సంవత్సరానికి రూ.8.4 లక్షల నెలసరి జీతం వస్తుంది.ఆర్థిక సంవత్సరం 2018-19 ఆదాయ పన్ను స్లాబ్ రేటు ప్రకారం (AY 2019-20) 20% స్లాబ్ రేటులో చేర్చబడుతుంది మరియు అతను ఆరోగ్యం,విద్య మరియు సెస్ లపై FY 2018-19 కు రూ.1 లక్ష మినహాయింపు కోరడం జరిగింది. ఇప్పుడు అతని జీతం మీద చెల్లించవలసిన పన్ను మొత్తం 4% ఆదాయం పన్ను గా పరిగణించబడుతుంది.
20% (7,40,000-5,00,000) + 5% (5, 00,000- 2,50,000) + (4% ఆదాయం పన్ను) = 48,000 + 12,500 + (60% 60,500) = రూ. 62,920.

కాబట్టి, జీతం ఆదాయంలో లెక్కింపు ఎలా ఉంటుందంటే:
సగటు పన్ను రేటు =చెల్లించవలసిన మొత్తం పన్ను / మొత్తం వేతనం * 100
అందువలన పైన చెప్పిన ప్రకారం టిడిఎస్ 7.49 శాతంగా లెక్కించబడుతుంది. కాబట్టి, మిస్టర్ భరత్ కు,7,49% తో ఏడాదికి రూ.70,000 TDS ను తీసివేయబడుతుంది మరియు జీతం నుండి నెలకు రూ.5243.33 రూపాయలు TDS గా తీసివేయబడుతుంది.

ప్రతి ఆర్థిక సంవత్సరానికి
ప్రతి ఆర్థిక సంవత్సరానికి, TDS పన్ను రేటు, చెల్లింపుదారుల ఆదాయం ప్రకారం అలాగే స్లాబ్ రేటు ప్రకారం అతను లేదా ఆమె ఆర్థిక సంవత్సరంలో సూచించిన రేటు ప్రకారం పన్ను చెల్లింపు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications