న్యూఢిల్లీ: పన్ను ప్రయోజనాలు పొందేందుకు సెక్షన్ 80సి కింద టాక్స్ సేవింగ్స్ పథకాలు చాలా ఉన్నాయి. సాధారణంగా మనం పన్ను ప్రయోజనాలు పొందేందుకు హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ బిల్లులను జత చేస్తూ ఉంటాం. ఇవి మాత్రమే కాకుండా మనకు తెలియనివి చాలా సెక్షన్ 80సి కిందకు వచ్చేవి ఉన్నాయి.
అవేంటో తెలుసుకుందాం. మీ తల్లిదండ్రులకు అద్దె మీరే చెల్లిస్తున్నట్లైతే అది పన్ను ప్రయోజనం పొందే వీలుంటుంది. మూలధన లాభాలకు వ్యతిరేకంగా మూలధన నష్టాలు వచ్చినట్లైతే వాటిని కూడా ఇక్కడే చూపించవచ్చు.
మనదేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు, ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ లాంటి వాటికి పన్ను మినహాయింపు ఉంది.

తల్లిదండ్రుల ఇంటికి అద్దె చెల్లించడం
మీరు గనుక మీ తండ్రి ఇంట్లో ఉంటున్నట్లైతే వారికి అద్దె చెల్లించడం మంచింది. తద్వారా మీరు హౌస్ అలవెన్సు కింద పన్ను ప్రయోజం పొందే వీలుంది. ఇలా చేయడం వల్ల మీ తల్లి దండ్రులకు కొంత సంపాదన వచ్చినట్లు మీకు పన్ను ప్రయోజనం ఉంటుంది.

మూలధన లాభాలకు వ్యతిరేకంగా మూలధన నష్టాలు
తక్కువ కాలంలో మీకు మూలధన నష్టాలు వచ్చాయనుకోండి. అదే సంవత్సరంలో ఈ మూలధన నష్టాలను మీ రిటర్న్స్‌గా చూపించవచ్చు. లాభాలు వస్తే తర్వాతి సంవత్సరాల్లో మీరు వాటిని ఫైల్ చేయవచ్చు.

రాజకీయ పార్టీలకు విరాళాలు
మన దేశంలో రాజకీయ పార్టీకి విరాళాలు ఇస్తే.. అది సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనం పొందే వీలుంది. మీరు సంపాందించే నికర మొత్తంలో 10 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు వీలుంది.

ఇంటి కోనుగోలుపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్
ఇన్‌కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఇంటి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు పన్ను ప్రయోజం ఉంది. చాలా మందికి దీని గురించి తెలిసి ఉండదు.

ఉమ్మడి యాజమాన్యం
ఏదైనా కంపెనీకి ఉమ్మడి యాజమాన్యంగా పెట్టుబడులు పెట్టినట్లైతే వాటి నుంచి మీరు పన్ను ప్రయోజం పొందేందుకు అవకాశం ఉంది.

పన్ను ప్రయోజన చిట్కాలు
మీరు గనుక లోన్ తీసుకుని చదువుకున్నట్లేతే... బ్యాంకుకి మీరు కట్టిన వడ్డీపై కూడా పన్ను ప్రయోజం పొందవచ్చు. ఇన్ కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఎడ్యుకేషన్ కోసం కట్టిన వడ్డీ సెక్షన్ 80సి కిందకు వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications