For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ మోస్ట్ ఎథికల్ కంపెనీల జాబితాలో టాటా స్టీల్, విప్రో

|

భారతీయ దిగ్గజ కంపెనీలు విప్రో, టాటా స్టీల్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఎథిస్పేర్ ఇనిస్టిట్యూట్ వరల్డ్ మోస్ట్ ఎథికల్ కంపెనీల జాబితాలో ఈ రెండు కంపెనీలకు చోటు దక్కింది. నైతిక వ్యాపార పద్ధతుల ప్రమాణాలను నిర్వచించడంలో, అభివృద్ధి చేయడంలో ఎథిస్పేర్ ఇనిస్టిట్యూట్ ప్రఖ్యాతి గాంచింది.

విప్రో, టాటా స్టీల్‌కు ఇందులో చోటు దక్కడం వరుసగా తొమ్మిదో సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా ఇందులోకి 132 కంపెనీలను పిక్ చేసుకున్నారు. అంతర్జాతీయ కంపెనీలైనా యాక్సెంచర్, 3M, AT&T, కానన్, క్యాప్‌జెమిని, డెల్, ఈబే, హానీవెల్, HP, Intel, IBM, LinkedIn, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ, వీసా, మాస్టర్ కార్డ్ తదితరాలు ఉన్నాయి.

షట్ డౌన్ చేసి 6-10 వారాల్లో కరోనా నుండి తేరుకోవచ్చుషట్ డౌన్ చేసి 6-10 వారాల్లో కరోనా నుండి తేరుకోవచ్చు

Wipro and Tata Steel among the worlds most ethical companies

కంపెనీ సంస్కృతి, ఎన్విరాన్‌మెంట్, సోషల్ ప్రాక్టీస్, విలువలు, పాలనా విధానం, బలమైన వ్యాల్యూ చైన్ కోసం తీసుకునే చర్యలు వంటి పారామీటర్స్ మీద 200కు పైగా డేటా పాయింట్ల విశ్లేషణపై ఇది ఆధారపడి ఉంటుంది. ఎథిస్పేర్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి కంపనీలను గుర్తిస్తోంది.

English summary

వరల్డ్ మోస్ట్ ఎథికల్ కంపెనీల జాబితాలో టాటా స్టీల్, విప్రో | Wipro and Tata Steel among the world's most ethical companies

Wipro and Tata Steel have been recognised by the Ethisphere Institute, a global leader in defining and advancing the standards of ethical business practices, as one of the world’s most ethical companies. This is the ninth year in a row for Wipro as well as Tata Steel to feature in the coveted list.
Story first published: Friday, March 20, 2020, 14:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X