వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా ఉండాలంటే టారిఫ్స్ 70 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారుడిపై వచ్చే ఆర్పు (ARPU) రూ.107గా ఉందని, ఇది కనీసం రూ.180కి చేరుకుంటే కానీ బ్యాలెన్స్ షీట్ పైన ఒత్తిడి తగ్గదని పేర్కొంది. ఇందుకు ఛార్జీలను భారీగా పెంచక తప్పదని అభిప్రాయపడింది.
వొడాఫోన్ ఐడియాలో ఈ టారిఫ్ పెంపు ఏడాది నుంచి రెండేళ్ల కాలంలో జరగవచ్చునని అంచనా వేసింది. ప్రతి కస్టమర్ పైన ఆర్పు పెరిగితే నిర్వహణ లాభం ఏడాదికి రూ.21,300 కోట్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. డిసెంబర్ నెల నుంచి తేదీ నుంచి టారిఫ్స్ పెంచుతామని ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అయితే ఎంత పెంచుతుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.

కస్టమర్ పైన సగటు ఆదాయం 10% పెరిగితే టెల్కోలకు రానున్న మూడేళ్లలో రూ.33,000 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని టెలికం విభాగం అంచనా వేస్తోంది. టారిఫ్స్ 70 శాతం పెంచితే పరిశ్రమకు రాబోయే మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం ఉంటుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications