For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

bank FDs with dividend yields: ఈ స్టాక్స్ 13 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి

|

స్టాక్ మార్కెట్ ఇటీవల భారీ ఊగిసలాటలో ఉన్నాయి. ప్రస్తుతం బేర్ గ్రిప్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పలు స్టాక్స్ సాధారణ రిటర్న్స్‌తో పాటు డివిడెండ్ ఈల్డ్స్ వంటివి అందిస్తాయి. అధిక డివిడెండ్ యీల్డ్స్ కలిగిన స్టాక్స్ సాధారణంగా బేర్ మార్కెట్ సమయంలోను మంచి ప్రదర్శన చేసినట్లు డేటా వెల్లడిస్తోంది.

ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 5 శాతానికి కాస్త అటుఇటుగా ఉన్నాయి. ఎస్బీఐలో నాన్-సీనియర్ సిటిజన్స్‌కు అత్యధిక FD వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. బ్యాంకుల్లో FD వడ్డీ రేటు కంటే అన్నీ సానుకూలంగా ఉంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి ద్వారా అత్యధిక రిటర్న్స్ పొందవచ్చు. ఇన్వెస్టర్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే కంపెనీ ఎర్నింగ్స్ పైన డివిడెండ్ ఆధారపడి ఉంటుంది.

stocks that beat bank FDs with dividend yields of up to 13 percent

డివిడెండ్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ షేర్ ధరల అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు డబ్బును కోల్పోయే సందర్భాలు ఉంటాయి. కనీసం 7.5 శాతం డివిడెండ్ చెల్లించే కొన్ని స్టాక్స్ ఇక్కడ చూద్దాం... ఆర్ఈసీ, సెయిల్, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, పీటీసీ ఇండియా, కోల్ ఇండియా, హడ్కో, పీఎన్‌బీ గిల్ట్స్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఓఎన్జీసీ, రైట్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ 14 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి.

English summary

bank FDs with dividend yields: ఈ స్టాక్స్ 13 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి | stocks that beat bank FDs with dividend yields of up to 13 percent

At a time when several popular stocks are lying in firm bear grip, dividend yielding stocks have started to look attractive as they can generate regular income as well as protect portfolio from downside.
Story first published: Thursday, June 30, 2022, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X