ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకానికి ఆదరణ లభిస్తోంది. ఆదాయ పన్ను శాఖతో పన్ను వివాధాలు కలిగిన 5 లక్షల యూనిట్లలో దాదాపు లక్ష యూనిట్లు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ఎంపిక చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం ఈ పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు.
పలు అప్పిలేట్ వేదికల వద్ద 4.8 లక్షల అప్పీళ్ల పరిష్కారం కోసం వేచి చూస్తుండగా, ఇందుకు సంబంధించి రూ.9.32 లక్షల కోట్లు బ్లాక్ అయ్యాయి.
ఇలా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో 96,000 కేసులు ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నాయి. వీటి వ్యాల్యూ రూ.83,000 కోట్లు.

వివాద్ సే విశ్వాస్ పథకం డిసెంబర్ 31తో ముగిసినప్పటికీ కేంద్రం జనవరి 31, 2020 వరకు పొడిగించింది. వివాద్ సే విశ్వాస్ స్కీం ఎంచుకున్న సంస్థలు అవసరమైన మేర పన్ను చెల్లింపులు జరిపితే ఆ వివాదానికి అంతటితో ఐటీ శాఖ ముగింపు పలుకుతుంది. న్యాయపరమైన చర్యలు ఉండవు. రూ.లక్ష కోట్లకు పైగా పన్ను డిమాండ్లను పరిష్కరించినట్టు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications