మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బంగారం తగ్గుతుందని ఆశపడిన పసిడి ప్రియులకు నిరాశ మిగిల్చాయి. నేడు ఒక్కసారిగా బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం సామాన్య, మధ్య తరగతి ప్రజలను బంగారం వంక చూడాలంటేనే భయపడేలా చేస్తున్నాయి.
ఇక తాజాగా దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 500 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 550 రూపాయల మేర ధర పెరిగింది.హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 56,300 గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ట్రేడవుతోంది.

నిన్న హైదరాబాదులో ఈ ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 గా ఉండగా నేడు ఒక్కరోజే 500 రూపాయల మేర ధర పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి నిన్న 60 ,870 రూపాయలు కాగా, నేడు ఒక్కరోజే ఐదు వందల యాభై రూపాయల మేర పెరిగి 61,420 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 , 300 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 56,450రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,570 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, తిరుచ్చి, తిరునల్వేలి, తిరుపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 800 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 960 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిపుణుల నుండి వ్యక్తమవుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!



Click it and Unblock the Notifications