ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) మంగళవారం నుండి గురువారం వరకు వివిధ అంశాలపై చర్చించింది. ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయాల గవర్నర్ శక్తికాంత దాస్ నేడు (ఆగస్ట్ 6) మీడియాకు వెల్లడించారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లుగా రెపో రేటును తగ్గించలేదు. రెపో రేటును 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు తెలిపారు. మంచి వర్షాలు, ఖరీఫ్ విత్తనాల విస్తీర్ణంతో వ్యవసాయ రంగ అవకాశాలు మెరుగుపడినట్లు చెప్పారు.

బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వీటి రేటు 4.25 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా నాలుగో నెల మర్చంటైజ్డ్ ఎగుమతులు క్షీణించాయని చెప్పారు శక్తికాంత దాస్. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని చెప్పారు. అయితే రెండో అర్ధ సంవత్సరంలో కోలుకుంటుందన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. అంతక్రితం సర్వేతో పోలిస్తే జూలైలో వినియోగదారుల విశ్వాసం మరింత సన్నగిల్లినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications