మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) ఆప్షన్‌తో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్స్‌కు మారేవారి కంటే ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే వారి సంఖ్యనే ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. 2018-19లో పోర్టబుల్ ఆప్షన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్స్‌కు మారిన వారి సంఖ్య 28.27 లక్షలు కాగా, ఇతర నెట్ వర్క్స్ నుంచి బీఎస్ఎన్ఎల్కు వచ్చిన వారి సంఖ్య 53.64 లక్షలుగా ఉంది.
టెలికం కష్టాలు: అప్పుల్లో కూరుకుపోయి...
2019 ఏడాదిలో అక్టోబర్ నాటికి 2.04 కోట్ల మేర పోర్ట్ ఇన్స్ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్ అవుట్స్ ఉన్నాయి. ఆగస్ట్ 31వ తేదీ నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉందని రవిశంకర ప్రసాద్ లోకసభలో తెలిపారు.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్కు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వరంగ టెలికం సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications