కొత్త ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ ఈ-ఫైలింగ్ పోర్టల్ నేటి (జూన్ 7) నుండి అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు సోమవారం ఆదాయ పన్ను శాఖ దీనిని ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు పాత ఆదాయ పన్ను శాఖ పోర్టల్ అందుబాటులో లేదు. జూన్ 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు అందుబాటులో లేదు.
ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మరింత ఈజీ చేయడంతో పాటు మొబైల్ ఫోన్‌లో ఉపయోగించుకునేలా ఈ-ఫైలింగ్ పోర్టల్ ఉంటోంది. ఇప్పటి వరకు ఉన్న వెబ్‌సైట్ స్థానంలో జూన్ 7వ తేదీ నుండి http:///incometax.gov.in అందుబాటులోకి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ గత నెలలోనే తెలిపింది. ఇందులో ముందుగా పూర్తి చేసిన ఐటీ ఫామ్స్ ఉంటాయి. ఇ-ఫైలింగ్ 2.0 పోర్టల్‌లో కొత్త మొబైల్ యాప్ ఉంటుంది.

ఇందులో రిటర్న్స్‌ను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు, ఇతర సమాచారం ఉంటుంది. కొత్త పోర్టల్ కార్యకలాపాలు జూన్ 7వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. ఒకే డాష్‌బోర్డ్ మీద అన్ని రకాల అప్‌లోడ్స్, పెండింగ్స్ తెలుసుకునే ఈ కొత్త పోర్టల్ ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ పొందుపరిచారు. దీనివల్ల ట్యాక్స్‌పేయర్స్ త్వరితగతిన తమ అకౌంట్లను చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్‌కు హెల్ప్ డెస్క్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే వివిధ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సరికొత్త పోర్టల్ సురక్షితం. పలు లాగిన్ ఆప్షన్స్ ఉండటం దీని ప్రత్యేకత.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications