ప్రత్యక్ష పన్ను వసూళ్లు అదుర్స్, అంచనాలు మించి రూ.9.45 లక్షల కోట్లు

2020-21 ఆర్థిక సంవత్సరంలో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంచనాలకు మించి రూ.9.45 కోట్లు వసూలయ్యాయి. కేంద్ర బడ్జెట్ అంచనాల కంటే 5 శాతం పెరిగాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) చైర్మన్ పీసీ మోడీ శుక్రవారం పన్ను వసూళ్లు అంచనాలు మించి పెరిగినట్లు తెలిపారు. ఈ కాలంలో నెట్ కార్పోరేట్ ట్యాక్స్ కలెక్షన్లు రూ.4.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెట్ పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ రూ.4.71 లక్షల కోట్లుగా నమోదయింది. మరో రూ.16,927 కోట్లు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) నుండి వచ్చాయి.

గత ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.2.06 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రీఫండ్ రూ.2.61 లక్షలకోట్లు వెళ్లింది. దీంతో నికర డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.9.45 లక్షల కోట్లుగా నిలిచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను వసూళ్ళ అంచనా రూ.9.05 లక్షల కోట్లు. అయితే అంచనాల కంటే 5 శాతం పెరిగాయి. అదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ.

Net direct tax mop up exceeds revised estimates at Rs 9.45 lakh crore in FY21

ఈ ఆర్థిక సంవత్సరం కూడా ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. కరోనా సమయంలో తగ్గుతాయని భావించిన కలెక్షన్స్ ఇప్పుడు పెరిగాయి. 2021-22లోను అదే ఒరవడి ఉంటుందని భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+