మారుతీ సుజుకీ రికార్డ్: భారత్‌లో 2 కోట్ల ప్యాసింజర్ వెహికిల్ సేల్స్

ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకీ రికార్డ్ సృష్టించింది. భారత్ మార్కెట్లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో 2 కోట్లను దాటిన తొలి కంపెనీగా నిలిచింది. 37 ఏళ్లలో ఈ రికార్డ్ సాధించింది. డిసెంబర్ 1983లో తొలి కారును విక్రయించిన మారుతీ సుజుకీ ఇప్పుడు 2 కోట్ల ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించినట్లు శనివారం నాటి ప్రకటనలో తెలిపింది.

చారిత్రక మోడల్ మారుతి 800తో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం ముందుకు సాగుతోంది. తొలి కోటి వాహనాల సేల్స్‌ను 29 ఏళ్లలో దాటిన మారుతీ సుజుకీ, మలి కోటి విక్రయాలను మాత్రం కేవలం 8 ఏళ్లలోనే సాధించడం గమనార్హం. ఇది ఎంతో ఆనందించదగినదని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ అన్నారు.

Maruti Suzuki Becomes First Automobile Company In India To Reach 2 Crore PV Sales Mark

తమ సరఫరాదారులు, డీలర్లు, కొనుగోలుదారుల సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ శ్రేణిలో 8 BS6 వాహనాల్ని పరిచయం చేస్తామన్నారు. సుజుకీ మోటర్ కార్పొరేషన్ చిన్నతరహా విద్యుత్ ఆధారిత వాహనాలను తీసుకు వచ్చే ఆలోచన చేస్తోందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+