Lot mobiles 2020 కొత్త సంవత్సర ఆఫర్లు ప్రకటించింది. పెద్ద ఎత్తున డిస్కౌంట్ ప్రకటించింది. 60 శాతం వరకు డిస్కౌంట్, రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, 30 శాతం వరకు పేటీఎం క్యాష్ బ్యాక్, 10 శాతం హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మేరకు లాట్ మొబైల్స్ తన ప్రకటనలో తెలిపింది.
లాట్ మొబైల్ స్టోర్స్‌లలో స్మార్ట్ ఫోన్లతో పాటు ఎల్ఈడీ టీవీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. రెడ్మీ, టీసీఎల్‌లకు చెందిన వివిధ సైజ్‌ల టీవీలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. స్మార్ట్ టీవీ ధరలు రూ.12,499 నుంచి ప్రారంభమవుతున్నట్లు పేర్కొంది.

2020 న్యూఇయర్ ఆఫర్లో భాగంగా OnePlus 7T పైన రూ.3,000, iPhone 11, 11 Pro మొబైల్స్‌పై రూ.6,000 తక్కువకు, Vivo V17 పైన 5 శాతం క్యాష్ బ్యాక్, Oppo A9పై రూ.1,500 ఆదా చేసుకోవచ్చునని తెలిపింది.
VivoY17+32 ఎల్ఈడీ టీవీ కాంబోపై రూ.14,990, Oppo A5S+32 ఎల్ఈడీ టీవీ కాంబోపై రూ.17,490 ఆదా చేయవచ్చునని పేర్కొంది. భారీ ఆఫర్లు ప్రకటించినందున విక్రయాలు జోరుందుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications