For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీ గ్రూప్, ఎల్ అండ్ టీ ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు

|

మీడియా దిగ్గజం జీ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం సోమవారం సోదాలు నిర్వహించారు. పన్నుఎగవేత ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయంలో సోదాలు నిర్వహించారని జీ గ్రూప్ తెలిపింది. ఐటీ అధికారులకు సహకారం అందించామని తెలిపింది.

జీ గ్రూప్‌తో పాటు లార్సన్ అంట్ టర్బో గ్రూప్ కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి జీఎస్టీ అధికారుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.

IT Department conducts searches at Zee Group offices

సమాచారం మేరకు ముంబైలోని జీ గ్రూప్‌కు చెందిన 15 కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకు సోదాలు ఉంటాయని ఐటీ అధికారులు నేడు మధ్యాహ్నం తెలిపారు.

SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..

English summary

జీ గ్రూప్, ఎల్ అండ్ టీ ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు | IT Department conducts searches at Zee Group offices

Income tax officials are conducting a search and survey at offices of the media firm Zee Group for alleged tax evasion, an official of the tax department said. The media group has confirmed the development.
Story first published: Monday, January 4, 2021, 20:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X