అనిల్ అంబానీపై సెబి నిషేధం, అప్పటి వరకు నిధుల సమీకరణ వద్దు
సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురిపై సెబి నిషేధం విధించింది. ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. అమిత్ బప్నా, రవీంద్ర సుధాకరణ, పింకేష్ ఆర్ షాలు ఈ జాబితాలో ఉన్నారు.
సెబి వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియేటరీతో కానీ, ఏ లిస్టెడ్ కంపెనీతో గానీ లేదా ఏ పబ్లిక్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు లేదా ప్రమోటర్ల నుండి కానీ తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాదని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ జారీ చేసిన 100 పేజీల మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది.

More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications