ఆదాయ పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ITR-1, 4 ఫైలింగ్కి ఆఫ్లైన్ యుటిలిటీని ప్రారంభించింది. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ టెక్నాలజీతో పని చేసే ఈ వర్షన్ కంప్యూటర్లపై భారాన్ని పెంచేది కాకుండా తేలిగ్గా ఉంటుంది. ఇది ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. విండోస్ 7, తదుపరి వర్షన్లు ఉన్న ఆపరేటింగ్ సిస్టంతో కూడిన కంప్యూటర్లపై డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.
పన్ను చెల్లింపుదార్లు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22 అసెస్మెంట్ ఇయర్) ఐటీఆర్-1, 4 ఫారాలు సమర్పించేందుకు ప్రారంభించిన ఆఫ్లైన్ యుటిలిటీ సదుపాయం ఇ-ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉంది. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ సాంకేతిక విధానంతో తీసుకు వచ్చిన ఈ ఫారాల్లో సమాచారాన్ని చాలా సులువుగా నింపవచ్చునని ఐటీ విభాగం తెలిపింది. ఈ ఆఫ్లైన్ ఫారాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, కంప్యూటర్లలో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 లేదా దాని తర్వాత వర్షన్ అందుబాటులో ఉంటే సరిపోతుందని వెల్లడించింది.

ఆఫ్లైన్ యుటిలిటీ ప్రస్తుతానికి ఐటీఆర్-1, 4 ఫారాలకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా ఫారాలకు కూడా ఈ విధానాన్ని తర్వాత తీసుకొస్తామని తెలిపింది. ఐటీఆర్-1, 4 ఫారాలను ఎలా సమర్పించాలో కూడా వెల్లడించింది. ఐటీఆర్ ఫారమ్ 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) చాలా సరళంగా ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications