For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ చెల్లింపుదారుల కోసం సరికొత్త ఫీచర్ ఐటీసీ ఎలిజిబిలిటీ

|

జీఎస్టీ చెల్లింపుదారులకు జీఎస్టీ నెట్‌వర్క్ సరికొత్త వెసులుపాటును అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్నేహపూర్వక ఫీచర్‌ను మంగళవారం (ఆగస్ట్ 18) ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) అర్హతను తెలుసుకోవచ్చు. జీఎస్టీఆర్-9 ఫామ్‌లో ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. దీంతో జీఎస్టీఆర్9ను మరింత సులభంగా ఫైల్ చేయవచ్చు.

ఐటీ రిటర్న్స్‌లో అధిక వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ వివరాలు వద్దు: ఐటీ శాఖ క్లారిటీఐటీ రిటర్న్స్‌లో అధిక వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ వివరాలు వద్దు: ఐటీ శాఖ క్లారిటీ

ఇప్పటి వరకు జీఎస్టీ వ్యవస్థలో సరఫరాదారు విక్రయ రిటర్న్స్-జీఎస్టీఆర్1ను బట్టి ఐటీసీ అర్హతను లెక్కవేసేవారు. ఇన్వాయిస్ స్థాయిలో ఆ బ్రేకప్ ఉండేదికాదు. పన్ను చెల్లంపుదారులు ఐటీసీ లెక్కింపుపై ప్రశ్నలు లేవెనెత్తుతూనే ఉన్నారు.

 GSTN enables functionality to help GST payers on ITC eligibility

దీంతో సరఫరాదారులు ఫైల్ చేసే ప్రతి ఇన్వాయిస్‌ను చూపిస్తూ ఆ ఇన్వాయిస్‌కు ఉన్న అర్హతను కూడా అందులో కనిపించేలా చేస్తూ మొత్తం గణనను పన్ను చెల్లింపుదారుల ముందుకు తెచ్చేలా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు జీఎస్టీఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం జీఎస్టీ పోర్టల్‌లోని జీఎస్టీఆర్9 డ్యాష్ బోర్డులో డౌన్ లోడ్ టేబుల్ 8ఏ డిటైల్స్ ట్యాబ్‌లో ఉన్నాయి.

English summary

జీఎస్టీ చెల్లింపుదారుల కోసం సరికొత్త ఫీచర్ ఐటీసీ ఎలిజిబిలిటీ | GSTN enables functionality to help GST payers on ITC eligibility

GST Network has enabled a functionality to help GST payers know their input tax credit (ITC) eligibility in their Annual Return, making it more convenient to file GSTR-9.
Story first published: Wednesday, August 19, 2020, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X