నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గడం బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ ప్రస్తుతం 61 వేలకు పైగానే బంగారం ధరలు ఉండటం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలును దూరం చేస్తుంది. బంగారం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు.
ఇక నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 200 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 220 రూపాయల మేర ధర తగ్గింది. నేడు హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 56,100 రూపాయలు ట్రేడవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,200 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.

ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాలలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,200 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,250 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 61,350 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 200 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,150 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,250 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 200 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కాకినాడ రాజమండ్రి లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 200 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications