For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: రూ.47,500 దిగువకు పడిపోయిన బంగారం ధరలు

|

బంగారం ధరలు నేడు (జూలై 23 శుక్రవారం) క్షీణించాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,500 దిగువకు వచ్చాయి. గతవారం సెషన్లలో రూ.48,500 తాకిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ ధరతో పోలిస్తే రూ.1000 వరకు తక్కువగా ఉంది. నేటి సాయంత్రం సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.164 క్షీణించి రూ.47,470 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187 తగ్గి రూ.47,745 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.47,300 నుండి రూ.47,700 మధ్య కదలాడింది.

సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.428.00 తగ్గి రూ.66,946 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,048 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.67,000 దిగువకు వచ్చాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో 8800 తక్కువగా ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.12000 వరకు తక్కువగా ఉంది.

Gold price today: Yellow metal drops below ₹47,500

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు వచ్చాయి. సాయంత్రం సెషన్లో 4.65 డాలర్లు తగ్గి 1,800.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,790.10 - 1,810.60 డాలర్ల వద్ద తచ్చాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.139 డాలర్లు తగ్గి 25.242 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో సిల్వర్ ఫ్యూచర్స్ 25.052 - 25.538 డాలర్ల వద్ద కదలాడింది.

English summary

Gold price today: రూ.47,500 దిగువకు పడిపోయిన బంగారం ధరలు | Gold price today: Yellow metal drops below ₹47,500

Gold price on Friday dropped to ₹46,900 for 10 gm from ₹47,120 in the previous trading session and silver was up ₹300 per kilogram to ₹66,900 per kg.
Story first published: Friday, July 23, 2021, 21:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X