భారతదేశంలో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఏ చిన్న సందర్భమున బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఎంత ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తే అంతా గొప్ప అని ఫీల్ అయ్యే వాళ్లు కూడా ఉన్నారు. పసిడి ప్రియులు ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో కాసింత నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త క్షీణించిన పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు దేశీయ మార్కెట్లో నేడు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం తెలుసుకుందాం.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ రోజు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,900 గా ఉంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,300గా ఉంది. మొత్తంగా నాలుగు వందల రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర తగినట్టుగా కనిపిస్తుంది.
ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 55, 960 రూపాయలు గా ఉండగా నేడు ఈ సమయానికి 55,530 రూపాయలుగా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయల మేర క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధర
ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 51, 450 రూపాయల వద్ద ట్రేడ్ అయితే, 22 క్యారెట్ల బంగారం ధర నేడు ఇప్పటివరకు 51,050 రూపాయల వద్ద ట్రేడవుతోంది. నాలుగు వందల రూపాయల మేర నేడు దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 56,110 రూపాయల వద్ద ట్రేడ్ కాగా, నేడు ఈ సమయానికి 55, 680 రూపాయల వద్ద ట్రేడవుతోంది. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు ఢిల్లీలో బంగారం ధర 430 రూపాయల మేర క్షీణించింది.

ముంబై లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరలు విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 51 వేల 300 రూపాయలు గా ఉండగా నేడు ఈ సమయానికి 50,900 గా రెడీ అవుతుంది. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు నాలుగు వందల రూపాయల మేర ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్న 55,960 రూపాయలుగా ట్రేడ్ కాగా నేడు ఈ సమయానికి 55, 530 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే 24 గ్రాముల బంగారం ధర నేడు 430 రూపాయల మేర క్షీణించింది. మొత్తంగా చూస్తే గత పది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త క్షీణించడం బంగారం కొనుగోలు దారులకు ఊరట కలిగించే అంశం.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా



Click it and Unblock the Notifications