2023-2023 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం పెరిగి రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శనివారం వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను మాప్-అప్‌లో పెరుగుదల నమోదు అయింది.
స్థూల వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్స్ చేశారు. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రీఫండ్ల నికరం రూ. 13.73 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 16.78 శాతం ఎక్కువ.

ఈ వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలలో 96.67 శాతం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల మొత్తం సవరించిన అంచనాలలో 83.19 శాతం అని CBDT ఒక ప్రకటనలో తెలిపింది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, CIT (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, STT (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్) సహా PIT (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లలో 20.06 శాతంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications