కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఐటీ రీఫండ్స్ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్య 27.55 లక్షల మంది ట్యాక్స్‌పేయర్స్‌కు రూ.1.01 లక్షల కోట్లకు పైగా రీఫండ్స్ జారీ చేసింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ విభాగం వెల్లడించింది. ఇందులో 25,83,507 పన్ను చెల్లింపుదారులకు రూ.30,768 కట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్, 1,71,155 పన్ను చెల్లింపుదారులకు .70,540 కోట్ల కార్పోరేట్ పన్ను రీఫండ్స్ చెల్లించినట్లు వెల్లడించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను (AY 2019-20) ఐటీ రిటైర్న్స్ ఫైలింగ్ తేదీని జూలై 31వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. అలాగే, బ్యాంకులకు ప్రయోజనం చేకూరేలా ట్యాక్స్‌పేయర్స్‌కు చెందిన సమాచారాన్ని బ్యాంకులతో పంచుకోవచ్చునని సీబీడీటీ... ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సూచించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలు కుప్పకూలాయి. జనాల చేతుల్లో డబ్బులు ఉండేలా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇటీవల కీలక రంగాలు కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కీలకరంగాల మందగమనం జూలైలో తగ్గినట్లు అసోచాం ఇటీవల తెలిపింది. దీని ప్రకారం 2020 జూలైలో సిమెంట్, ఉక్కు, బొగ్గు వంటి ముఖ్య రంగాలు గణనీయమైన మెరుగుదల సాధించాయి. వాటి గణాంకాలు వార్షిక ప్రాతిపదికన క్షీణతను చూపించినప్పటికీ, అవివేగంగా మెరుగుపడ్డాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications