దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.101 డౌన్ పేమెంట్‌తో కొత్త ఫోన్‌ను ఈఎంఐలో కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. కేవలం ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీ వరకు అందిస్తున్నారు. అన్ని సంస్థల్లాగే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తూ రూ.101కే ఫోన్ అంటూ అదనపు ప్రయోజనం కల్పిస్తోంది.

ఇతర ప్రయోజనాలు...
రూ.101 డౌన్ పేమెంట్‌కే వివో ఫోన్ అందించడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీబీఎఫ్‌ఎస్ ద్వారా జీరో డౌన్ పేమెంట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 12 నెలల ఈఎంఐ అందుబాటులో ఉంది.

ఈ కార్డులతో క్యాష్ బ్యాంక్, నెలకు రూ.926
HDB ఫైనాన్స్‌తో వివో ఫోన్లను కొంటే పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. HDFC, ICICI క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఉంది. రూ.101 డౌన్ పేమెంట్‌తో నెలకు రూ.926 ఈఎంఐతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అలాగే పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేస్తే రూ.1,999 విలువైన బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌ను పొందవచ్చు. వివో వీ 17 ప్రో, ఎస్ 1 ఫోన్లపై కొనుగోలుతో ఇవి అదనం.

ఈ ఫోన్లపై ఆఫర్లు...
అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లు Vivo V17 Pro, Vivo V15 Pro, Vivo Z1x 8GB RAM variant, Vivo V15, Vivo S1, Vivo Y17, Vivo Y15, Vivo Y12 ఫోన్లపై వర్తిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications