ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లను ఇటీవలే ఆపిల్ ఆవిష్కరించింది. తాజాగా భారత మార్కెట్లో ఈ ఫోన్ల సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 27వ తేదీ) నుంచి ప్రారంభం అవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ లాంటి ఆన్ లైన్ స్టోర్స్‌తో పాటు యాపిల్ అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆన్ లైన్ రిటైలర్ల్స్ నుంచి ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
వైట్, బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో, పర్బుల్ .. ఇలా ఆరు కలర్స్‌లలో ఐఫోన్ 11 అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మిడ్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 64GB వేరియంట్ ధర రూ.64,900, 128GB వేరియంట్ ధర 69,900, 256GB వేరియంట్ ధర 79,900గా ఉంది. ఐఫోన్ 11 ప్రో ధర రూ.99,900, ఐఫోన్ 11 ప్రోమాక్స్ ధర రూ.1,09,900గా ఉంది.

ఐఫోన్లను టిమ్ కుక్ పదిహేను రోజుల క్రితం లాంచ్ చేశారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించారు. తాజాగా, భారత్‌లో ఈ ఫోన్స్ ధరలను ఆపిల్ ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications