లక్నో: బహుజన సమాజ్‌వాదీ పార్టీ (BSP) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి షాక్ తగిలింది. ఆమె సోదరుడు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్, ఆయన భార్యకు చెందిన రూ.400 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ ఢిల్లీ విభాగం అటాచ్ చేసింది.
ఆనంద్ కుమార్, అతని భార్య విచితేర్ లత పేరు పైన 7 ఎకరాల ప్లాట్ ప్రయోజనంగా పొందారని తెలుస్తోంది. దీనిని స్వాధీనం చేసుకునేందుకు ఢిల్లీకి చెందిన ఆదాయపన్ను శాఖ ప్రొహిబిషన్ యూనిట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాయావతి ఇటీవలే తన సోదరుడిని బీఎస్పీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా అపాయింట్ చేశారు.

బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం జులై 16వ తేదీన తాత్కాలిక నోటీసులు జారీ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. నోయిడాలో ఏడు ఎకరాల్లో విస్తరించిన ఉన్న ప్లాట్‌ను బినామీ ఆస్తిగా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ.400 కోట్లు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications