హైదరాబాద్ : పెద్దన్న అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. భారత్ ఎగుమతి చేసే వస్తువులపై ట్యాక్స్ వసూల్ చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతోపాటు ప్రాధాన్య వాణిజ్య హోదా నుంచి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో తాము దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా పన్ను పోటు ఉంటుందని స్పష్టంచేసింది.

దెబ్బకు దెబ్బ ..
స్టీల్, అల్యూమినియం అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. గతేడాది మార్చి నుంచి వీటిపై ట్యాక్స్ విధిస్తోంది అమెరికా. అయినప్పటికీ భారత్ ఊరుకుంది. జీఎస్పీ కార్యక్రమం నుంచి కూడా భారత్‌ను అమెరికా తొలగించింది. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని స్పష్టంచేసింది. 29 ఉత్పత్తులపై ఈ నెల 16 నుంచి ట్యాక్స్ వసూల్ చేస్తామని తేల్చిచెప్పింది. ఆ ఉత్పత్తుల్లో బాదం, వాల్ నట్స్, కాయ తదితర వస్తువులు ఉన్నాయి.ఈ వస్తువులపై గతంలోనే ట్యాక్స్ వసూల్ చేయాలని భావించినా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. చివరకి 16వ తేదీ నుంచి అమలు చేస్తామని ఖరాకండీగా చెప్పింది.
సమాచారం ...
తాము దిగుమతి చేసే వస్తువులపై పన్న విధింపునకు సంబంధించి ఇప్పటికే అమెరికాకు సమాచారం అందించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత కొత్త నిర్ణయంతో అమెరికాకు పన్నుపోటు తప్పలేదు. దీంతో అదనంగా మన దేశానికి 217 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది.
More From GoodReturns

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

రష్యా చమురు కొనాలని ప్రపంచ దేశాలను ట్రంప్ అడుక్కుంటున్నారు.. అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్..

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!



Click it and Unblock the Notifications