ఇన్‌ఫినిక్స్ హాట్ 7 ప్రో (infinix hot 7 pro) ఇండియాలో లాంచ్ అయింది. రెడ్‍మీ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం20కి పోటీగా ఇది మార్కెట్లోకి వచ్చింది. 6GB RAMతో రూ.10వేల లోపు విలువ కలిగిన తొలి మొబైల్ ఫోన్ హాట్ 7 ప్రో అని కంపెనీ వెల్లడించింది. దీని ధరను రూ.9,999. జూన్ 17వ తేదీ నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. స్టార్టింగ్ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది.
6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.9,999. ఈ స్మార్ట్ ఫోన్లు మిడ్‌నైట్ బ్లాక్, అక్వా బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి. జూన్ 21వ తేదీ లోపు స్పెషల్ లాంచ్ ఆఫర్ డిస్కౌంట్ కింద రూ.1,000 తగ్గింపు ఉంటుంది.

6.19 అంగుళాల హెచ్‌డీ+డిస్ ప్లే. 4,000ఎంఏహెచ్ బ్యాటరీ. డిరాక్ స్టీరియో వైడనింగ్ మరియు AI పవర్ కెమెరా ఫీచర్లు. ఆండ్రాయిడ్ 9.0 పై.
6GB ర్యామ్+64GB ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256GB ఎక్స్‌పాండింగ్ మెమొరీ. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్. 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. 13+2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. నానో డ్యూయల్ సిమ్ ఆప్షన్. 2.5D కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటక్షన్.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications