నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయితే ఆర్థిక శాఖను ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఆరోగ్యం సహకరించకుంటే ఎవరు ఈ పదవిని చేపడతారని ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అనారోగ్య సమస్యలతో ఇటీవల ఇబ్బందులు పాలైన అరుణ్ జైట్లీ తన పదవిని నిలబెట్టుకుంటారా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మోడీ కేబినెట్లో కీలకమైన నాయకుడు, లాయర్, ట్రబుల్ షూటర్ అయిన జైట్లీకే మళ్లీ ఆర్థికమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశముందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, అనారోగ్య కారణాల వల్ల అనుకోని పరిస్థితుల్లో రైల్వే, కోల్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే ఆయన జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. కాబట్టి మొదటి ప్రాధాన్యం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు.
ప్రధాని కార్యాలయం ద్వారానే ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికమంత్రి ఎవరనే పట్టింపు పెద్దగా ఉండదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ శబ్నావిస్ అన్నారు. ఎన్డీయే లేదా ఎన్డీయేతర ప్రభుత్వమా అనేదే స్టాక్ మార్కెట్లకు చాలా కీలకమని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications