న్యూఢిల్లీ: ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 7 దశల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానున్నాయి. నేతలు నేరుగా ప్రచార రంగంలోకి దిగడంతో పాటు సోషల్ మీడియాను కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సోషల్ మీడియా పైన రాజకీయ పార్టీలు రూ.12వేల కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నాయని అంచనా.
ఇందులో ఫేస్‌బుక్‌ది సింహభాగం. కేవలం ఫేస్బుక్ రూ.10వేల కోట్లు ఆర్జించనుందని, మిగతా సోషల్ మీడియా మొత్తం రూ.2వేల కోట్లు ఆర్జించనుందని అంచనా. వాట్సాప్‌లో దాదాపు 87 వేల గ్రూపులు రాజకీయ ప్రచారంలో పాలుపంచుకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్రూపులో 256 మందికి అవకాశముంటుంది. ఈ లెక్కన దాదాపు 2.2కోట్ల మంది వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నట్లు లెక్క. భారత్‌లో 2017 నాటికి వాట్సాప్‌కు దాదాపు 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు భారత్‌లో 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. 2016 చివరి నాటికి 28 నుంచి 30 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది 40 కోట్లు దాటింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications