నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆర్థిక వ్యవస్థ పుంజుకుందా? అంటే అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి శాతం దాదాపు అరవై వరకు ఉంది. వార్థిక తలసరి ఆదాయం కూడా దాదాపు 59 శాతంగా ఉంది. పరోక్ష పన్నుల పెరుగుదల రెండింతల కంటే ఎక్కువగా ఉంది. మోడీ రాకముందు 2014లో, ఇప్పుడు 2019లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే...

- సెన్సెక్స్
2014 - 24,121
2019 - 38,024 (15/03/2019)
వృద్ధి - 57.36 శాతం
- నిఫ్టీ
2014 - 7,203
2019 - 11,426 (15/03/2019)
వృద్ధి - 58.62 శాతం
- వార్షిక తలసరి ఆదాయం (Percapita
Income)
2014 - రూ.79, 118
2018 - రూ.1,25,397
వృద్ధి - 58.49 శాతం
- బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో
లిస్ట్ అయిన అన్ని కంపెనీల మార్కెట్ విలువ)
2014 - రూ.74,15,296 కోట్లు
2019 - రూ.1,48,623 కోట్లు
వృద్ధి - 97.99 శాతం
- ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మార్కెట్ విలువ)
2014 - రూ. 73,46,737 కోట్లు
2018 - రూ. 1,41,22,535 కోట్లు
వృద్ధి రూ.92.2 శాతం
- నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్)
2014 - 4 శాతం
2019 - 4 శాతం
- పెట్టుబడుల ఉపసంహరణ
2014 - రూ.29,368 కోట్లు
2019 - రూ.80,000 కోట్లు
వృద్ధి - 172.5 శాతం
- స్థూల జాతీయోత్పత్తి
2014 - రూ.1,12,335.22 కోట్లు
2018 - రూ. 1,67,731.45 కోట్లు
వృద్ధి - 49.3 శాతం
- స్థూల ద్రవ్య లోటు
2014 - రూ.5,02,858 కోట్లు
2019 - రూ.6,24,276 కోట్లు
వృద్ధి రూ.24.1 శాతం
- పరోక్ష పన్ను వసూళ్లు
2014 - రూ. 3,60,025 కోట్లు
2018- రూ. 7,47,757 కోట్లు
వృద్ధి - 107.7 శాతం
- రుణానికి వడ్డీ రేట్
2014 - 10.25 శాతం
2018 - 8.55 శాతం
తిరోగమన వృద్ధి - 16.6 శాతం (అంటే వడ్డీ రేట్లు తగ్గాయి)
- రెపో రేట్ (ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్)
2014 - 8 శాతం
2019 - 6.5 శాతం
తిరోగమన వృద్ధి - 18.8 శాతం
ఇది తగ్గితే మనపై వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఎందుకంటే బ్యాంకులకు ఆర్బీఐ తక్కువ వడ్డీ రేటుతో అప్పు ఇస్తుంది. దాని వల్ల వాళ్లు కూడా మనకు తక్కువకే అప్పులిస్తారు.
- రివర్స్ రెపో రేట్ (బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే వడ్డీ రేట్)
2014 - 7 శాతం
2018 - 6.25 శాతం
- రూపాయి విలువ (డాలర్‌తో పోలిస్తే)
2014 - రూ.59.03
2019 - రూ.69.20
తిరోగమన వృద్ధి - 17.22 శాతం
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications