ఆదాయపన్ను రిటర్న్ కు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని సుప్రిం కోర్టు విధించిన గడువు మరి కొద్ది రోజులే ఉంది..సుప్రిం తీర్పు ప్రకారం మార్చి 31 వరకు ఆదాయపు రిటర్న్స్ ను ధాఖలు చేసుకునే వారు తప్పని సరిగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలని చెప్పింది..మరోవైపు అడ్వాన్స్ రిటర్న్స్ ధాఖలు చేసివారికి సైతం పాన్ అనుసంధానం లేనిదే తిరిగి తమ అకౌంట్ లోకి డబ్బులు రాని పరిస్థితి..అయితే చాల మంది ఇప్పటికే ఇంకా అనుసంధానం చేసుకోలేదు.. దీంతో ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ను అనుంధానం చేసుకోవాడానికి ఆదాయపు పన్ను శాఖ నాలుగా మార్గాలను సూచించింది.

ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోవడం ఎలా...ఆదాయపు పన్ను రిటర్న్‌లతో...
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఆధార్, పాన్ అనుసంధానానికి అభ్యర్థన పంపవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో పాటు ఎన్‌ఎ్‌సడిఎల్ (tin-nsdl.com),, యుటిఐఐటిఎ్‌సఎల్ (utiitsl.com) వెబ్‌సైట్లలో కూడా ఈ అనుసంధానానికి లింక్ అందుబాటులో ఉంది.

ఎస్‌ఎంఎస్ ద్వారా...
మొబైల్ ఫోన్ నుంచి ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కూడా పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకుUIDPAN <12digit Aadhaar> <10digit PAN> 10అక్షరాలు టైప్ చేసి 567678 నంబర్‌కు లేదా 56161 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి.

ఆన్‌లైన్ అభ్యర్థన
ఆదాయపుపన్నుశాఖఈఫైలింగ్‌పోర్టల్(incometaxindiaefiling.gov.in) ద్వారా కూడా ఈ రెండింటి అనుసంధానం సాధ్యమే. ఇందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజిలో ‘‘లింక్ ఆధార్'' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, పాన్, ఆధార్ కార్డుల నంబర్లు వంటి వివరాలన్నీ టైప్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలును.
అధార్ కార్డు మరియు పాన్ కార్డులు ఒక వ్యక్తి టీటీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) వంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇది సహాయకారిగా ఉంటుంది. సంక్షిప్తంగా ఆదాయపు పన్ను శాఖ ఒక వ్యక్తికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు నంబర్ ఇది.
More From GoodReturns

ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications