ఢిల్లీ : లోక్‌సభ ముందుకు బడ్జెట్ తీసుకొచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచంలో శరవేగంగా దూసుకెళుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనంటూ వ్యాఖ్యానించారు. 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లతో పోలిస్తే.. మన దేశం స్ఫూర్తిదాయకమైన, ఉత్తేజభరితమైన ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వాన దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు మంత్రి. నిర్వీర్యంగా మారిపోయిన ఎన్నో విధానాల్లో మార్పులు తెచ్చి స్పీడప్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సరికొత్త ఇండియాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. దేశ ప్రజల సుస్థిర ప్రగతి కోసం ముందడుగు వేశామని, దానికి కావాల్సిన పునాదులు కూడా వేశామని చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా జాతి ప్రతిష్ఠ మరింత ఇనుమడింపజేసేలా మోడీ కృషి చేస్తున్నారని వివరించారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications