ఇంజిన్ లెస్, మేడిన్ ఇండియా: ట్రైయిన్ 18 పేరు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్రెయిన్ 18కు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నామకరణం చేసింది. ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పేరును ప్రకటించారు.
ఢిల్లీ-వారణాసి మధ్య ఈ రైలు గంటకు 160కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. 16 కోచ్‌లు కలిగిన ఈ రైలును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్ సదుపాయం ఉంది. ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో ఆగుతుంది.

ఈ రైలుకు పేరు పెట్టాలని ప్రజల నుంచి కోరగా, ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకున్నామని పీయూష్ గోయల్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రజలకు ఇచ్చిన బహుమతి అన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications