దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది పన్ను ఎగవేతదారుల ఉన్నారని ఇకపై వారి పప్పులు ఉదకవని ప్రభుత్వం హెచ్చరించింది,మరియు చర్యలు కూడా చాల కణాంగా ఉందనున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది పన్ను ఎగవేతదారుల ఉన్నారని ఇకపై వారి పప్పులు ఉదకవని ప్రభుత్వం హెచ్చరించింది,మరియు చర్యలు కూడా చాల కణాంగా ఉందనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు రూ. 490 కోట్ల మేర పన్నులు ఎగవేసిన 24 మంది ఎగవేతదారుల జాబితాను ఆదాయ పన్ను శాఖ గురువారం విడుదల చేసింది. ఆదాయ, కార్పొరేట్ పన్ను డిఫాల్టర్ల పేరిట పత్రికల్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చింది.
వీరిలో కొందరు ఆచూకీ దొరక్కుండా పోగా, మరికొందరి దగ్గర బకాయిలు చెల్లించడానికి సరిపడేంత అసెట్స్ లేవు. విజయవాడతో పాటు ఢిల్లీ, నాసిక్, సూరత్ తదితర నగరాలకు చెందిన బులియన్ ట్రేడింగ్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాల సంస్థలు డిఫాల్టర్ల జాబితాలో ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన సంస్థ స్టాక్ గురు, దాని భాగస్వామి లోకేశ్వర్ దేవ్ల పేరిట అత్యధికంగా రూ. 86.27 కోట్ల మేర పన్ను బకాయిలు ఉన్నారని వెల్లడించారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications