అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఐటీ కార్యాల‌యాలు తెరిచే ఉంటాయ్‌

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుదారుల‌కు శుభ‌వార్త‌. శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుదారుల‌కు శుభ‌వార్త‌. శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వృద్ధులు, 5 లక్షల రూపాయల ఆదాయానికి దిగువన ఉన్నవారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు పొడిగించినది తెలిసిందే. దీంతో అన్ని ఐటి శాఖ కార్యాలయాలు శనివారం అర్ధరాత్రి వరకు తెరిచే ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) విభాగం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

 అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఐటీ కార్యాల‌యాలు ప‌నిచేస్తాయి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+